Ayesha Khan Photos: వామ్మో 'ఓం భీమ్ బుష్' ఆయేషాలో ఎన్ని కళలో... గ్లామర్ గాళ్ వింత ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో 'మోత మోగిపోద్ది' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ షేక్ చేస్తోంది. అందులో ఆయేషా ఖాన్ లుక్ ఇది. బాలీవుడ్ బిగ్ బాస్ షోతో ఆవిడ పాపులర్ అయ్యింది. గ్లామర్ యాంగిల్ కాకుండా వింత ఎక్స్‌ప్రెషన్స్ చూపించారు. ఆ ఫోటోలను కింద చూడండి. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో 'మోత మోగిపోద్ది' సాంగ్ కంటే ముందు శ్రీవిష్ణు 'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగులో ఆయేషా ఖాన్ పాపులర్ అయ్యారు. అందులో బార్ పక్కన చేపల ఫ్రై అమ్మే మహిళగా, ప్రియదర్శి ప్రేయసిగా కనిపించారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటిలో ఈ ఫోటో ఆమె ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఆమె బుంగమూతి బావుందని నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ గ్లామర్ చూసిన ఆడియన్స్... ఈ ఫోటోలు చూసి కాస్త కొత్తగా ఫీలవుతున్నారు. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ ఫోటోలు (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)