'అమిగోస్' నటి అషిక రంగనాథ్ లేటెస్ట్ ఫొటోలు
ABP Desam | 15 May 2023 08:12 PM (IST)

Ashika Ranganath/ Instagram
1
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు.
2
'అమిగోస్' తో తెలుగులోకి అడుగుపెట్టి,ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అషిక.
3
తెలుగు, తమిళ్, కన్నడ, చిత్రాల్లో నటిస్తుంది అషిక.
4
ప్రస్తుతం 'O2', 'గాథవైభవ' సినిమాల్లో నటిస్తోంది అషిక రంగనాథ్.
5
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు.