✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ashika Ranganath: ఆషికా రంగనాథ్‌ స్టన్నింగ్‌ లుక్‌ - పింక్‌ చీరలో మతిపోగోడుతున్న కన్నడ బ్యూటీ

Sneha Latha Updated at: 16 Aug 2024 11:50 PM (IST)
1

Ashika Ranganath Latest Photos: హీరోయిన్‌ ఆషిక రంగనాథ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ భామ.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

కళ్యాణ్‌ రామ్‌ అమిగోస్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జున సరసన 'నా సామిరంగ'లో సందడి చేసింది. ఈ సినిమాతో మంచి హిట్‌ అందుకుంది.

3

ఇందులో తన లుక్‌తో ఆకట్టుకుంది. పట్టు చీరలు, కొప్పు వేసి ఆడియన్స్‌ని ఫిదా చేసింది. ఆ వెంటనే ఈ భామ మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర మూవీలో చాన్స్‌ కొట్టేసింది. ఇందులో ఆషికా ఓ కీలక పాత్రలో కనిపించనుందట.

Continues below advertisement
4

ఇదిలా ఉంటే ఈ కన్నడ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది. వీలు చిక్కినప్పుడు తన ఫోటోలు షేర్‌ చేసి గ్లామార్‌ ట్రీట్‌ ఇస్తుంది. తాజాగా ఆషికా పింక్‌ చీర కట్టి కుర్రకారు ఫిదా చేసింది.

5

ఈ చీరలో ఆమె గ్లామర్‌ మెరపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Ashika Ranganath: ఆషికా రంగనాథ్‌ స్టన్నింగ్‌ లుక్‌ - పింక్‌ చీరలో మతిపోగోడుతున్న కన్నడ బ్యూటీ
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.