Anasuya Bharadwaj: చీరలో అనసూయ లేటెస్ట్ ఫోటోలు... స్టైలిష్‌గా ఉందిగా, సమ్మర్ స్పెషలా?
Anasuya Bharadwaj In Saree: యాంకర్ నుంచి యాక్టర్ అయ్యి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి వరకు వెళ్లిన నటి అనసూయ భరద్వాజ్. ఆవిడ లేటెస్ట్ శారీ ఫోటోషూట్ చూడండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ అండ్ శారీ... డెడ్లీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ప్రతి చీరలోనూ ఆవిడ కొత్తగా కనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్ అన్నట్టు ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ ఉంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ఇటీవల సింగర్ కల్పన ఆసుపత్రి పాలైనప్పుడు ఆవిడ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే... దయచేసి వాటిని చూపించవద్దని మీడియాకు రిక్వెస్ట్ చేసి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
విమెన్స్ డే సందర్భంగా అనసూయ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాటలు వైరల్ అయ్యాయి. బ్రేకప్ తర్వాత అబ్బాయిలు లైట్ తీసుకున్నందుగా అమ్మాయిలు తీసుకోలేరని దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుందని ఆవిడ చెప్పుకొచ్చారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయతో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు... ఇంకా రాజకీయ సినీ వార్తల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)