Anasuya Bharadwaj Photos: అనసూయ ఇంట్లో వినాయక చవితి సందడి
ABP Desam
Updated at:
10 Sep 2021 08:18 PM (IST)
1
అందాల నటి అనసూయ కుటుంబంతో కలిసి తన ఇంట్లో వినాయకచవితి పండుగను ఘనంగా చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వినాయక చవితి సందడిని ఫోటోల రూపంలోబంధించి అభిమానులతో పంచుకుంది.
3
ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ తొలిగా న్యూస్ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.
4
'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైన అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
5
అనసూయ భర్త సుశాంక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.