Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Amritha Aiyer Instagram: గ్లామర్ హీరోయిన్స్ కొందరు ఉంటారు. ముఖారవిందంతో ప్రేక్షకుల మనసులలో చోటు సొంతం చేసుకునే హీరోయిన్లు కొందరు ఉంటారు. ఈ హీరోయిన్ అమృతా అయ్యర్ రెండో కోవకు చెందుతారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
అమృతా అయ్యర్ సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఆవిడ అందానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
'హనుమాన్'తో అమృతా అయ్యర్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఆల్రెడీ ఆవిడకు తమిళంలో మంచి ఇమేజ్ ఉంది. తెలుగులోనూ ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
'హనుమాన్' తర్వాత తెలుగులో 'బచ్చల మల్లి' చేశారు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
అమృతా అయ్యర్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy: amritha_aiyer / Instagram)