Aishwarya Rajesh Photos : బీచ్‌లోనూ పద్ధతిగా డ్రస్ వేసుకున్న హీరోయిన్, ఎవరో గుర్తు పట్టారా?
ABP Desam | 15 Jul 2023 11:26 PM (IST)
1
తెలుగమ్మాయి, తమిళ సినిమాలతో పేరు తెచ్చుకున్న కథానాయిక ఐశ్వర్యా రాజేష్ అమెరికాలో ఉన్నారు. అక్కడ హవాయి బీచ్ ఏరియాలో సందడి చేశారు. (Image Courtesy : aishwaryarajessh / Instagram)
2
సాధారణంగా హీరోయిన్లు సముద్ర తీర ప్రాంతానికి వెళితే బికినీ ఫోటోషూట్స్ చేస్తారు. కానీ, ఐశ్వర్యా రాజేష్ పద్దతిగా స్విమ్ వేర్ లో ఫోటోలు దిగారు. (Image Courtesy : aishwaryarajessh / Instagram)
3
ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : aishwaryarajessh / Instagram)
4
అమెరికా బీచ్ లో ఐశ్వర్యా రాయ్ (Image Courtesy : aishwaryarajessh / Instagram)
5
ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy : aishwaryarajessh / Instagram)