Karthika Deepam Manoj Photos: 'కార్తీకదీపం' మనోజ్ ఇంకా ఏ ఏ సీరియల్స్ లో నటించాడంటే!
కర్ణాటకకి చెందిన మనోజ్ ఇంతకు ముందు జెమిని టీవీలోని ‘లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌లో నటించాడు. తొలి సీరియల్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనోజ్.. కార్తీకదీపం సీరియల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. డాక్టర్ బాబు కార్తీక్ మేనల్లుడిగా,డాక్టర్ హిమను ఇష్టపడే క్యారెక్టర్లో నటించాడు.
మానస్ క్యారెక్టర్ హైలెట్ కావడంతో మనోజ్ కి కార్తీకదీపంలో సీరియల్ లో అంత ప్రాధాన్యత దక్కలేదు. ఆ తర్వాత సీరియస్ రూపు రేఖలు మార్చేసి మళ్లీ పాత వంటలక్క, డాక్టర్ బాబు, మోనితను తెరపైకి తీసుకురావడంతో కొత్త పాత్రలకు ఫుల్ స్టాప్ పడింది.
సోషల్ మీడియాలో మనోజ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువే.
కార్తీకదీపం ప్రేమ్( మనోజ్) (Image Credit: Manoj Kumar / Instagram)