సోనల్ చేతిలో గ్లాస్, బీచ్‌లో రిలాక్స్
ABP Desam
Updated at:
11 Apr 2023 12:57 PM (IST)
1
సోనాల్ 'ఇంద్రధనస్సు' మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హిందీ చిత్రం 'జన్నత్'తో సినిమాల్లో తన కెరీర్ ను మొదలుపెట్టింది సోనాల్ చౌహాన్.
3
ట్రావెలింగ్ అంటే సోనాల్ కి ఇష్టం.
4
'పండగ చేస్కో',' F3',' ద ఘోస్ట్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది సోనాల్.
5
సోనాల్ నటి మాత్రమే కాదు మంచి గాయని కూడ.
6
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం 2005, మిస్ వరల్డ్ టూరిజం 2005 టైటిల్స్ ను సోనాల్ గెలుచుకుంది.
7
'నియంత' సినిమాకు 'మోస్ట్ ప్రామిసింగ్ నటి' గా TSR–TV9 జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.
8
సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్.
9
సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్.