Pragya Jaiswal Latest Photos : ఒళ్లును విల్లులా వంచుతున్న ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ గుర్తు ఉన్నారుగా! నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమాలో సందడి చేశారు. అంతకు ముందు కూడా ఆమెకు హిట్స్ ఉన్నాయి. అయితే, లాస్ట్ హిట్ అది అని చెప్పాలి. లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో నెటిజన్స్ మనసు దోచుకుంటున్నారు. (Image Courtesy : Pragya Jaiswal Instagram)
ఒళ్లును విల్లులా వంచుతూ... యాబ్స్ చూపిస్తూ ఫోటోషూట్ చేశారు ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : Pragya Jaiswal Instagram)
ప్రగ్యా జైస్వాల్ యాబ్స్ చూశారా? (Image Courtesy : Pragya Jaiswal Instagram)
'అఖండ' తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా'లో స్పెషల్ రోల్ చేశారు ప్రగ్యా జైస్వాల్. అయితే, కథానాయికగా పూర్తి స్థాయి పాత్రలో సినిమా చేయలేదు. (Image Courtesy : Pragya Jaiswal Instagram)
స్టార్ హీరోల సరసన ప్రగ్యా జైస్వాల్ పర్ఫెక్ట్ ఛాయస్ అనేది కొందరు చెప్పే మాట. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు రావడం లేదు. బహుశా... హైట్ ఎక్కువ కావడం వల్ల ఏమో! (Image Courtesy : Pragya Jaiswal Instagram)
ప్రగ్యా జైస్వాల్ కొత్త ఫోటోలు (Image Courtesy : Pragya Jaiswal Instagram)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : Pragya Jaiswal Instagram)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : Pragya Jaiswal Instagram)