✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్

ARYA   |  01 Jun 2026 06:18 PM (IST)
Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్

Actress Regena Cassandrra Adopted a Horse

1

యాక్టర్ Regena Cassandrra తాజాగా గుర్రంతో ఉన్న ఫోటోలో కనిపించారు. అయితే అది కేవలం ఫోటో కోసం మాత్రమే కాదు.. ఆ గుర్రాన్ని రెజీనా దత్తత తీసుకుంది.

Continues below advertisement
2

జంతువులను రక్షించడం, వాటికి ప్రేమతో కూడిన కొత్త జీవితాన్ని ఇవ్వడం తన చిన్ననాటి నుంచే అలవాటని రెజీనా చెప్పింది. తన ఇంట్లో ఎన్నో పెంపుడు జంతువులున్నాయని.. పిల్లులు ఉడతలతో ఇళ్లంతా నిండిపోయి ఉంటుందని.. ఇప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చి ఇంకో అడుగు వేశానని రెజీనా చెప్పింది. ..

Continues below advertisement
3

ఇప్పటి వరకు ఎన్నో జంతువులను చూసుకున్నా.. గుర్రాన్ని దత్తత తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని తెలిపింది. తన జీవితంలోకి వచ్చిన కొత్త గుర్రానికి 'మిల్టన్ కీన్స్' అని పేరు పెట్టిన రెజీనా.. అది ఇప్పటికే ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పింది.

4

ఈ అవకాశం కల్పించిన Race 2 Win Foundation‌కు రెజీనా కృతజ్ఞతలు తెలిపింది. తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని పేర్కొంది. మీరు గుర్రాన్ని దత్తతతీసుకోవాలంటే ఇది మంచి అవకాశం అని కూడా అభిమానులకు సూచించింది.

5

జంతు ప్రేమికులు, అభిమానులు రెజీనా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.