Rashi Singh Photos: మోడ్రన్ డ్రస్‌లో సెన్సేషనల్ గ్లామర్ గాళ్ రాశి సింగ్ - ఆ ఫోజులు చూశారా?
Bhoothaddam Bhaskar Narayana heroine Rashi Singh Photos: ఆహా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ సినిమా 'భూతద్దం భాస్కర్ నారాయణ'. అందులో రాశి సింగ్ హీరోయిన్. ఆవిడ జర్నలిస్టుగా కనిపించారు. యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ చేశారు. నటనతో పాటు గ్లామర్ పరంగానూ రాశి సింగ్ దూసుకు వెళుతున్నారు. లేటెస్టుగా మోడ్రన్ రెడ్ గౌనులో ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: Actress Rashi Singh)
'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాకు ముందు ఆది సాయి కుమార్ జోడీగా 'శశి' సినిమా చేశారు రాశి సింగ్. సంతోష్ శోభన్ 'ప్రేమ్ కుమార్' సినిమాలోనూ ఆమె హీరోయిన్. (Image Courtesy: Actress Rashi Singh)
ఛోటా సినిమాల పాలిట బడా గ్లామర్ గాళ్ అనిపించుకుంటూ వరుస అవకాశాలతో రాశి సింగ్ దూసుకు వెళ్తున్నారు. నార్త్ ఇండియన్ అయినప్పటికీ... తక్కువ టైంలో తెలుగు నేర్చుకున్నారు. దాంతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. (Image Courtesy: Actress Rashi Singh)
రాశి సింగ్ ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్. సినిమాలపై ఆసక్తితో ఉద్యోగం మానేసి, నటిగా కొత్త కెరీర్ స్టార్ట్ చేశారు. (Image Courtesy: Actress Rashi Singh)
రాశి సింగ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. (Image Courtesy: Actress Rashi Singh)
హీరోయిన్ రాశి సింగ్ కొత్త ఫోటోలు (Image Courtesy: Actress Rashi Singh)
రాశి సింగ్ (Image Courtesy: Actress Raashi Singh)