Neha Sharma: మాల్దీవుల్లో చిరుత హీరోయిన్ నేహా శర్మ... బికినీలో చిల్ అవుతోందమ్మా!
Neha Sharma Maldives Trip Photos: నేహా శర్మ అంటే గ్లామరస్ డ్రస్సులకు కేరాఫ్ అడ్రస్. ఆవిడ ముంబైలో ఉంటే చాలు పాపరాజీ ఫోటోగ్రాఫర్లు అందరూ జిమ్ కి వెళ్లే టైం కి క్యూ కట్టేస్తారు. నేహా శర్మ వర్కౌట్ వేర్ అంత పాపులర్. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా? మాల్దీవుల్లో! (Image Courtesy: nehasharmaofficial / Instagram)
మాల్దీవుల్లోని స్విమ్మింగ్ పూల్స్, సముద్ర తీరాలలో నేహా శర్మ చిల్ అవుతున్నారు. స్విన్ సూట్ ఇంకా బికినీ వేసుకొని సందడి చేస్తున్నారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
నేహా శర్మ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది కొన్ని క్షణాలలో లైక్స్, కామెంట్స్ వర్షం మొదలైంది. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
హిందీలో నేహా శర్మ ఎన్ని సినిమాలైనా సరే చేసి ఉండొచ్చు. కానీ తెలుగు ప్రేక్షకులకు వచ్చేసరికి రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' హీరోయిన్ గుర్తింపు ఎక్కువ. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
నేహా శర్మతో పాటు అందాల భామల ఫోటో గ్యాలరీలకు... తాజా రాజకీయ - సినిమా వార్తలకు ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)