Nabha Natesh : నభా నటేష్ బ్లౌజ్ డిజైన్ చూశారా? హాఫ్ శారీలో ఇస్మార్ట్‌గా ఉన్న బ్యూటీ
గ్రీన్ కలర్ హాఫ్ శారీలో నభా నటేష్ ఫోటోషూట్ చేసింది. డిజైనల్ బ్లౌజ్, ఓణి, లెహంగాలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Nabha Natesh)
మెరిసే మేకప్ లుక్‌లో.. హెయిర్ లీవ్ చేసి.. నభా చాలా అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది బ్యూటీ. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Nabha Natesh)
ఈ లుక్‌లో ఆమె బ్లౌజ్ డిజైన్ బాగా అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి 🦚 గ్రీన్ పీకాక్ సింబల్‌ని జోడించింది. (Images Source : Instagram/Nabha Natesh)
28 ఏళ్ల నభా తన సినిమా కెరీర్‌ను కన్నడలో ప్రారంభించింది. అనంతరం తెలుగులోకి నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Nabha Natesh)
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభాకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది.(Images Source : Instagram/Nabha Natesh)
కెరీర్ పరంగా కొంత బ్రేక్ తీసుకుని.. మళ్లీ సినిమాలు ప్రారంభించింది. ప్రస్తుతం స్వయంభు సినిమాలో చేస్తుంది నభా. (Images Source : Instagram/Nabha Natesh)