Gouri Kishan: థాయ్‌లాండ్ బీచ్‌లో '96' అమ్మాయ్ గౌరీ... బికినీ వేయలేదు కానీ...
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా '96'తో వెండితెరకు పరిచయమైన అమ్మాయి గౌరీ జి కిషన్. ఇక్కడ ఫోటోలలో ఉన్నది ఆ అమ్మాయే. '96'లో హీరోయిన్ కాలేజీ ఎపిసోడ్ రోల్ చేసింది ఈ అమ్మాయి.
Gouri Kishan Latest Movies: తెలుగులో '96'ను శర్వానంద్ సమంత జంటగా 'జాను' పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో తాను చేసిన క్యారెక్టర్ తెలుగులో కూడా గౌరీ కిషన్ చేశారు. (Image Courtesy: gourigkofficial / Instagram)
'జాను' తర్వాత 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాలో సంతోష్ శోభన్ జంటగా గౌరీ కిషన్ నటించారు. హీరోయిన్‌గా తెలుగులో ఆమెకు తొలి సినిమా అది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. (Image Courtesy: gourigkofficial / Instagram)
ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నారు గౌరీ జి కిషన్. అక్కడ బీచ్‌లో ఆవిడ దిగిన ఫోటోలు ఇవి. (Image Courtesy: gourigkofficial / Instagram)
గౌరీ జి కిషన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: gourigkofficial / Instagram)