Anasuya Bharadwaj: శ్రీలంకలోనూ జిమ్ స్కిప్ చేయని అనసూయ... ఆ డెడికేషన్ ఏంటండీ బాబు
S Niharika | 30 May 2025 08:00 PM (IST)
1
కుటుంబంతో కలిసి అనసూయ శ్రీలంక వెళ్లారు. సమ్మర్ ట్రిప్ అన్నమాట. అయితే... విహార యాత్రలు విహార యాత్రలే... వర్క్ అవుట్లు వర్క్ అవుట్లే అన్నట్టు ఉంది ఆవిడ పరిస్థితి. శ్రీలంక వెళ్లిన జిమ్ చేయడం ఆపలేదు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2
శ్రీలంకలో ఐదో రోజు సెల్ఫ్ కేర్ మీద కాన్సెంట్రేట్ చేసినట్టు అనసూయ తెలిపారు. అది తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. సెల్ఫ్ కేర్ అంటే ఫిట్నెస్ అండ్ వర్కౌట్స్ మీద దృష్టి పెట్టడం అన్నమాట. (Image Courtesy: itsme_anasuya / Instagram)
3
కుటుంబంతో కలిసి షాపింగ్ కూడా చేశారు అనసూయ. భర్త పిల్లలతో కలిసి శ్రీలంకలో కొన్ని వస్తువులు కొన్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
4
అనసూయ శ్రీలంక టూర్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)