Manasa Varanasi: మానసా వారణాసి... మోడ్రన్ డ్రస్‌లోనూ ముద్దు ముద్దుగా... ఫోటోలు చూశారా?
Manasa Varanasi Latest Photos: మానసా వారణాసి... సినిమా ప్రేక్షకులు కొంత మందికి తెలుసు. కానీ, బ్యూటీ పెజెంట్ సర్కిల్ లో చాలా పాపులర్. (Image Courtesy: manasa5varanasi / Instagram)
ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ పెజెంట్ విన్నర్ మానసా వారణాసి. ఆమె తెలుగు అమ్మాయే. పుట్టింది, చదివింది హైదరాబాద్ సిటీలోనే. (Image Courtesy: manasa5varanasi / Instagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త - మాజీ ఎంపీ అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ'లో మానసా వారణాసి నటించారు. ఆమెకు తొలి సినిమా అది. (Image Courtesy: manasa5varanasi / Instagram)
మొదటి సినిమా మానసా వారణాసికి ఆశించిన విజయం ఇవ్వలేదు. కానీ, ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అందులో ఆవిడ ట్రిపుల్ రోల్ చేశారు. (Image Courtesy: manasa5varanasi / Instagram)
మానసా వారణాసి ఆచితూచి కథలు ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆమె ఇప్పుడు రెండు మూడు కథలు ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు. (Image Courtesy: manasa5varanasi / Instagram)
మానసా వారణాసి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: manasa5varanasi / Instagram)