✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

New Rules for Aadhaar : ఆధార్ కార్డ్ అప్​డేట్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం.. UIDAI న్యూ రూల్స్

Geddam Vijaya Madhuri   |  10 Jul 2025 12:26 PM (IST)
1

ఆధార్ కార్డుకు సంబంధించిన ఏదైనా మార్పులు చేయించుకోవాలా? అయితే మీరు మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే UIDAI కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది. ఇది ఆధార్ కార్డు హోల్డర్లపై ప్రభావం చూపుతుంది.

2

ఆధార్ కార్డ్ తయారు చేయించుకోవడం, అప్డేట్ చేయించుకోవడానికి కొన్ని నిబంధనలు వచ్చాయి. ఇకపై ఎవరైనా ఆధార్ కార్డ్ తయారు చేయించుకున్నా లేదా అప్డేట్ చేయించుకున్నా.. దాని కోసం ఏయే డాక్యుమెంట్లు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

3

ఈ నిబంధనలు ఇండియాలో ఉండేవారికే కాదు.. ప్రవాస భారతీయిలకు కూడా వర్తిస్తాయి. అంటే OCI కార్డ్ హోల్డర్లు, 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు, ఇండియాలో దీర్ఘకాలిక వీసాపై ఉంటున్న వారికి కూడా ఇవి వర్తిస్తాయి.

4

ఈ నిబంధనల్లో నాలుగు రకాల డాక్యుమెంట్లు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి గుర్తింపు కార్డు(Proof of Identity), అడ్రెస్ ప్రూఫ్ (Proof of Adress), పుట్టిన తేదీ (DOB), సంబంధం రుజువు (POR) ఉన్నాయి. ఈ కేటగిరీల కోసం ఏయే డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయో UIDAI వెబ్సైట్, పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.

5

ఐడెంటీ కార్డు కోసం మీరు పాస్​పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఫోటో ఐడి, జాబ్ కార్డ్, పెన్షనర్ ఐడి, ట్రాన్స్జెండర్ గుర్తింపు కార్డు వంటి డాక్యుమెంట్లు స్వీకరిస్తారు. ఈ-పాన్ కూడా ఉపయోగించవచ్చు.

6

అడ్రెస్ కోసం కరెంట్ బిల్, నీరు, గ్యాస్ లేదా టెలిఫోన్ రీసెంట్ బిల్స్ సబ్మీట్ చేయొచ్చు. బ్యాంక్ పాస్​బుక్, రేషన్ కార్డు, అద్దె ఒప్పందం పత్రం లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు. డాక్యుమెంట్ 3 నెలల కంటే పాతది అవ్వకూడదు.

7

పుట్టిన తేదీని మార్చుకోవడానికి ఇకపై పాస్‌పోర్ట్, స్కూల్ మార్క్‌షీట్, పెన్షన్ డాక్యుమెంట్లు లేదా ప్రభుత్వం జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం. UIDAI ఈ డాక్యుమెంట్ల ద్వారా ప్రతి వివరాలను ధృవీకరిస్తుంది. తద్వారా ఆధార్‌లో తప్పులు జరిగే అవకాశం దాదాపు ఉండదు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • New Rules for Aadhaar : ఆధార్ కార్డ్ అప్​డేట్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం.. UIDAI న్యూ రూల్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.