Dimple Hayathi: డింపుల్ హయతి గ్లామర్ ట్రీట్... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న బ్లాక్ స్విమ్ సూట్ స్టిల్స్
సినిమాల్లో డింపుల్ హయతి గ్లామరస్ రోల్స్ చేశారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో నెటిజనులకూ గ్లామరస్ డ్రస్సుల్లో దర్శనం ఇస్తూ ఉంటారు. లేటెస్టుగా ఆవిడ షేర్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy: dimplehayathi / Instagram)
స్విమ్ సూట్ వేసి నెటిజనులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు డింపుల్ హయతి. ఈ పిక్స్ ఆమె షేర్ చేసిన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. (Image Courtesy: dimplehayathi / Instagram)
డింపుల్ హయతి ఈ ఫోటోలు ఎక్కడ దిగారో తెలుసా? థాయ్‌లాండ్‌లో! అక్కడ ప్రకృతిలో సేద తీరుతున్నారు. (Image Courtesy: dimplehayathi / Instagram)
కథానాయికగా డింపుల్ హయతి ఖాతాలో హిట్స్ తక్కువ. కానీ, గ్లామర్ వల్ల ఆవిడ నెట్టుకుంటూ వస్తున్నారు. ఆవిడకు అవకాశాలు తగ్గాయి. కానీ, నెక్స్ట్ మంచి సినిమా పడితే మళ్ళీ ఛాన్సులు రావడం గ్యారంటీ. (Image Courtesy: dimplehayathi / Instagram)
హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలతో పాటు పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: dimplehayathi / Instagram)