Bigg Boss Divi Images : చందమామ వస్తుందని ఆకాశాన్ని ఒంటికి పూసుకున్న దివి
'బిగ్ బాస్'తో తెలుగు వీక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి దివి. అంతకు ముందు మహేష్ బాబు 'మహర్షి'లో చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : actordivi / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'చందమామ... నువ్వొస్తావని ఆకాశాన్ని వంటికి పూసుకుని ఎదురు చూస్తున్నాను' అని ఈ ఫోటోలకు దివి క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : actordivi / Instagram)
'తలుక్కు మంటున్న తందూరి కోడి ల ఉన్నావ్' అంటూ ఓ అభిమాని ఈ ఫోటోల కింద కామెంట్ చేశారు. (Image Courtesy : actordivi / Instagram)
బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)
దివి కొత్త ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
దివి వడ్త్యా (Image Courtesy : actordivi / Instagram)