Anjali: గ్లామర్ వైబ్ కరెక్టుగా పట్టుకున్న అంజలి... గేమ్ మొత్తం మార్చేసింది చూశారా?
Anjali Instagram Photos: తెలుగు అమ్మాయి అంజలి అంటే ట్రెడిషనల్ అనుకుంటివా... ఆవిడలో ఫుల్ గ్లామర్ వైబ్ కూడా ఉంది. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫోటోలు చూడండి. (Image Courtesy: yours_anjali/ Instagram)
గ్లామర్ వైబ్ పట్టుకున్నాను అంటూ అంజలి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆవిడ గ్లామర్ ఫుల్ పటాస్ అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: yours_anjali/ Instagram)
గేమ్ చేంజర్ సినిమాలో అంజలి పార్వతమ్మగా ట్రెడిషనల్ రోల్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఫుల్ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాను ఇలా కూడా కనిపించగలనని దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ ఇస్తున్నట్లు ఉంది. (Image Courtesy: yours_anjali/ Instagram)
కెరీర్ స్టార్టింగ్ నుంచి అంజలి ట్రెడిషనల్ మోడ్రన్ రోల్స్ చేస్తూ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆవిడ ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువ హైలైట్ కావడంతో ఆవిడ మీద ఒక విధమైన ముద్ర పడింది (Image Courtesy: yours_anjali/ Instagram)
అంజలి లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్స్ గ్యాలరీలు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: yours_anjali/ Instagram)