ఇండియాకు తిరిగి వచ్చేసిన సమంత!
ABP Desam | 06 Sep 2023 08:59 PM (IST)
1
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా వెకేషన్ కి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.
2
అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
3
ఇక ఎట్టకేలకు వెకేషన్ ముగించుకొని తాజాగా ఇండియాకు తిరిగి వచ్చేసింది.
4
సమంత తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5
మరోవైపు సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'ఖుషి' థియేటర్స్ లో సందడి చేస్తోంది.
6
సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
7
సమంత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.