మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నిధి అగర్వాల్ - ఫోటోలు వైరల్!
ABP Desam
Updated at:
06 Sep 2023 06:59 PM (IST)
1
నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు వెండితెరిపి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తర్వాత రామ్ సరసన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది.
3
ఆ తర్వాత తెలుగులో 'మిస్టర్ మజ్ను', 'హీరో' వంటి సినిమాల్లో మెప్పించింది తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో కూడా నటించింది.
4
ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాతోపాటు మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తోంది.
5
నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.