బ్లాక్ డ్రెస్ లో సదా క్యూట్ స్మైల్ కి - ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
ABP Desam
Updated at:
17 Aug 2023 04:53 PM (IST)
1
'జయం' సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సదా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో స్టార్ స్టేటస్ అందుకుంది. అందం, అభినయంతో స్టార్ స్టేటస్ అందుకుంది.
3
ఆ తర్వాత 'అపరిచితుడు', 'నాగ', 'దొంగ దొంగది', 'ఔనన్నా కాదన్న', 'వీరభద్ర', 'టక్కరి' సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
4
తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది. కొన్నాళ్ళ తర్వాత బుల్లితెరపై 'ఢీ జూనియర్స్' షోతో జడ్జిగా మారింది.
5
ప్రస్తుతం స్టార్ మా లో 'నీతోనే డ్యాన్స్' అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. రీసెంట్ గానే తేజ తెరకెక్కించిన 'అహింస' సినిమాలో కీలక పాత్ర పోషించింది.
6
సదా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
7
సదా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.