ముంబై వినాయక చతుర్థి వేడుకల్లో పూజా హెగ్డే సందడి!
ABP Desam | 28 Sep 2023 10:12 PM (IST)
1
'ముకుంద' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది
2
అల్లు అర్జున్ కి జోడిగా 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.
3
ఆ తర్వాత 'అరవింద సమేత', 'మహర్షి, 'గద్దల కొండ గణేష్' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.
4
అల్లు అర్జున్ సరసన మరోసారి 'అలవైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
5
ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
6
పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.