✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

చీర కట్టులో - మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నేహా శెట్టి!

ABP Desam   |  05 Sep 2023 09:03 PM (IST)
చీర కట్టులో - మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నేహా శెట్టి!

Photo credit : Neha Sshetty/Instagram

1

'మెహబూబా' అనే సినిమాతో తెలుగు వెండితెరకి హీరయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

2

ఇక ఆ తర్వాత 'DJ టిల్లు' సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఈ సినిమాలో నేహా శెట్టి సిద్దుతో ఓరేంజ్ లో రొమాన్స్ చేయడమే కాకుండా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించి కుర్ర కారు మనసు దోచుకుంది.

3

'DJ టిల్లు' సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంది నేహా శెట్టి. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన 'బెదురులంక 2012' బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది.

4

ప్రస్తుతం 'రూల్స్ రంజాన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి సినిమాల్లో నటిస్తోంది.

5

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి

6

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • చీర కట్టులో - మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నేహా శెట్టి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.