✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

షార్ట్ డ్రెస్ లో రచ్చ చేస్తోన్న హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్!

ABP Desam   |  27 Oct 2023 08:08 PM (IST)
1

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీరాజాస్మిన్.

2

మీరాజాస్మిన్ అనగానే ఆడియన్స్ కి ముందుగా 'పందెం కోడి', 'భద్ర' వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.

3

సాయి పల్లవి లాగా ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేసి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ని సంపాదించుకుంది.

4

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది.

5

బాలకృష్ణతో 'మహారథి' పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్' వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది.

6

2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరం అయ్యింది.

7

2018లో ఓ మలయాళ చిత్రం చేయగా ఆ తర్వాత మళ్ళీ ఆమెకు అవకాశాలు రాలేదు.

8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

9

రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన 'విమానం' మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది.

10

మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • షార్ట్ డ్రెస్ లో రచ్చ చేస్తోన్న హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.