బ్లూ కలర్ డ్రస్ లో - మతి పోగొడుతున్న కల్యాణి ప్రియదర్శన్!
ABP Desam | 25 Oct 2023 08:27 PM (IST)
1
అఖిల్ సరసన 'హలో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్, మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది.
2
తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన 'చిత్రలహరి' మూవీలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
3
తెలుగులో చివరగా శర్వానంద్ సరసన 'రణరంగం' సినిమాలో నటించింది.
4
తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది.
5
ముఖ్యంగా మలయాళంలో ఈ ముద్దుగుమ్మ నటించిన 'బ్రో డాడీ', 'తల్లుమలా', 'హృదయం' వంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.
6
కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
7
కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.