Chiranjeevi: నటుడు ఉత్తేజ్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓదార్పు
ABP Desam | 30 Sep 2021 06:35 PM (IST)
1
సినీ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి సెప్టెంబర్ 13న క్యాన్సర్‌తో మరణించినట్టు మన అందరికి తెలిసిన విషయమే. Image credit: twitter@BARajuteam
2
గురువారం నిర్వహించిన సంతాప కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటులు శ్రీకాంత్, రాజశేఖర్ హాజరయ్యారు. Image credit: twitter@BARajuteam
3
పద్మావతి చిత్రపటం వద్ద దీపం వెలిగిస్తున్న రాజశేఖర్. Image credit: twitter@BARajuteam
4
పద్మావతి చిత్రపటం వద్ద దీపం వెలిగిస్తున్న చిరంజీవి. Image credit: twitter@BARajuteam