✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rana Daggubati Pics: భళ్లాలదేవుడ్ని ఇలా చూసి ఉండరు!

ABP Desam   |  01 Jul 2021 01:00 PM (IST)
1

ప్రముఖ నిర్మాత రామానాయుడు గారితో అల్లరి చేస్తోన్న రానా దగ్గుబాటి, నాగచైతన్య

2

తన బాబాయ్ వెంకటేష్ తో చిన్నప్పటి రానా.. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా!

3

తన తల్లితో కలిసి సెల్ఫీ తీసుకున్న రానా.. ఇదే ఫోటోలో వెంకీ కూతురు కూడా ఉంది

4

రానా, రామ్ చరణ్, సానియా మీర్జా వీరంతా కూడా మంచి స్నేహితులు. తరచూ పార్టీలకు, పబ్ లకు వెళ్తూ చిల్ అవుతుంటారు

5

రామ్ చరణ్, రానా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరి సీక్రెట్స్ మరొకరికి చెప్పుకునేంతగా.. ఇద్దరూ కలిసి చేసే అల్లరి మాములుగా ఉండదు

6

రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సమయంలో రామ్ చరణ్ తో రానా తీసుకున్న అందమైన పిక్

7

అఖిల్, చరణ్, సానియామీర్జా అలానే మరికొందరు స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఫోటో 

8

హీరోయిన్ త్రిషతో రానాకు స్పెషల్ బాండింగ్ ఉండేది. వారిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తోన్న సమయంలో సరదాగా తీసుకున్న సెల్ఫీ

9

బాహుబలి టీమ్ తో రానా.. సినిమా ప్రమోషన్స్ కోసం ఫారెన్ వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటో.

10

ప్రభాస్ తో రానా క్రేజీ సెల్ఫీ

11

ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీతో రానా

12

కమెడియన్ బ్రహ్మానందంతో రానా.. అప్పట్లో ఈ సెల్ఫీ బాగా వైరల్ అయింది. 

13

స్మార్ట్ వాటర్ యాడ్ షూటింగ్ రానా ఎంతో స్టైలిష్ గా కనిపించారు

14

'ఎవెంజర్స్' లో థానోస్ పాత్రకు తెలుగు డబ్బింగ్ రానాతో చెప్పించారు. ఆ సమయంలో తీసిన పిక్

15

తన ప్రేయసి మిహికా బజాజ్ ను మీడియాకు పరిచయం చేస్తూ రానా షేర్ చేసిన ఫోటో ఇది

16

దగ్గుబాటి ఫ్యామిలీతో రానా

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rana Daggubati Pics: భళ్లాలదేవుడ్ని ఇలా చూసి ఉండరు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.