Chandini Chowdary : ఫోటోలకు బోల్డ్ ఫోజులిచ్చిన తెలుగు హీరోయిన్
చాందిని చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గ్లోల్డెన్ కలర్ లుక్‌లో ఆమె అందం నిగనిగ మెరిసిపోతుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/Chandini.chowdary)
ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో న్యూ హెయిర్ స్టైల్‌తో గోల్డెన్ కలర్ మేకప్‌తో.. కళ్లకు డీప్ కలర్ ఐషాడో వేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది చాందిని. (Images Source : Instagram/Chandini.chowdary)
స్లీవ్‌లెస్, కోల్డ్ షోల్డర్ టాప్ ధరించి.. దానికి బ్లాక్ ప్యాంట్‌ను జత చేసింది. ఫోటోషూట్ కోసం తల క్రిందులుగా పడుకున్నట్లు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Chandini.chowdary)
చాందినీ తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించింది. విశాఖపట్నంలో జన్మించిన ఈ భామ.. చదువుతున్న సమయంలో పలు షార్ట్ ఫిల్మ్‌లు చేసింది.(Images Source : Instagram/Chandini.chowdary)
వాటితోనే ఆమెకు టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. కుందనపు బొమ్మ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది.(Images Source : Instagram/Chandini.chowdary)
కలర్ ఫోటో సినిమాతో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో సభానయగన్ అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గామీ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/Chandini.chowdary)