Chandini Chowdary : ఇన్‌స్టాలో తన సినిమా లుక్స్‌ని షేర్ చేసిన చాందిని చౌదరి
చాందిని చౌదరి తన సినిమాకు చెందిన లుక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న చాందినీ చౌదరి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/chandini.chowdary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి ఫోటోల్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది ఈ తెలుగమ్మాయి. వాటిని చూసిన అభిమానులు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/chandini.chowdary)
చాందినీ తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించింది. విశాఖపట్నంలో జన్మించిన ఈ భామ.. చదువుతున్న సమయంలో పలు షార్ట్ ఫిల్మ్‌లు చేసింది.(Images Source : Instagram/Chandini.chowdary)
వాటితోనే ఆమెకు టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. కుందనపు బొమ్మ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది.(Images Source : Instagram/Chandini.chowdary)
కలర్ ఫోటో సినిమాతో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో సభానయగన్ అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గామీ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/Chandini.chowdary)
విశ్వక్ సేన్‌తో కలిసి గామి అనే చిత్రంలో నటిస్తుంది. గామి పోస్టర్ సినిమాలపై భారీ అంచనాలను పెంచుతుంది. (Images Source : Instagram/chandini.chowdary)