Anikha Surendran: మనాలీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న 'బుట్టబొమ్మ' బ్యూటీ
ABP Desam | 18 Apr 2023 02:40 PM (IST)
1
హిమాచల్ ప్రదేశ్ మనాలీ అందాలను వీక్షిస్తూ పరవశించిపోతున్న అనిఖా సురేంద్రన్. Image Credit: Anikha surendran/Instagram
2
బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఈ క్యూట్ బ్యూటీ బుట్టబొమ్మ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Image Credit: Anikha surendran/Instagram
3
తన అందం, అభినయం, క్యూట్ నెస్ తో అందరినీ తనవైపుకి లాగేసుకుంది. Image Credit: Anikha surendran/Instagram
4
ప్రస్తుతం ఈ బ్యూటీ కుటుంబంతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. Image Credit: Anikha surendran/Instagram
5
అనిఖా సురేంద్రన్ క్యూట్ పిక్స్. Image Credit: Anikha surendran/Instagram
6
అనిఖా సురేంద్రన్ క్యూట్ పిక్స్. Image Credit: Anikha surendran/Instagram
7
మనాలీ అందాలను వీక్షిస్తున్న అనిఖా. Image Credit: Anikha surendran/Instagram