Varshinne Varma: బన్నీ వాక్స్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్- నెట్టింట్లో వైరల్
సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది వర్మిణి వర్మ. Photo Credit: Varshinne Varma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘బన్నీ వాక్స్‘ పేరుతో నెట్టింట్లో బాగా పాపులర్ అయ్యింది.Photo Credit: Varshinne Varma/Instagram
సోషల్ మీడియాతో గుర్తింపు తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Varshinne Varma/Instagram
18 ఏండ్ల ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.Photo Credit: Varshinne Varma/Instagram
చేతన్ శ్రీను- మధు మాదాసు ‘విద్యార్థి‘ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. Photo Credit: Varshinne Varma/Instagram
అందం, అభినయం ఉన్న వర్షిణి సినిమాల్లో తప్పకుండా రాణిస్తుందంటున్నారు నెటిజన్లు. Photo Credit: Varshinne Varma/Instagram
తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Varshinne Varma/Instagram
వైట్ టాప్ లో బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. Photo Credit: Varshinne Varma/Instagram