✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kriti Kharbanda Photos: 'తీన్ మార్' బ్యూటీ సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటుంది!

ABP Desam   |  13 Jul 2023 11:46 AM (IST)
1

క్రతి కర్భందా మీకు గుర్తుండే ఉంటుంది... పవన్ కళ్యాణ్‌తో ‘వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి...’ అంటూ ఆడి పాడింది. తీన్ మార్ సినిమాలో వీరిద్దరు జోడీగా నటించారు

2

సుమంత్ సరసన బోణీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి కర్బంద తెలుగులో రెండో సినిమా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D ఇలా వరుస ఆఫర్లైతే దక్కించుకుంది కానీ ఒక్కటీ హిట్టుకాలేదు. దీంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు.

3

రామ్ చరణ్-రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో చెర్రీ సోదరిగా నటించింది కృతి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు కృతి.

4

మధ్యలో కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ..ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.(Image credit: kriti kharbanda/Instagram)

5

కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)

6

కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)

7

కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)

8

కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kriti Kharbanda Photos: 'తీన్ మార్' బ్యూటీ సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటుంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.