'బ్రహ్మముడి' స్వప్న- రాహుల్ జంట ఎంత చక్కగా ఉందో
ABP Desam
Updated at:
03 Apr 2023 04:46 PM (IST)
1
బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న, రాహుల్ జోడీ చూడముచ్చటగా ఉంది కదా. Image Credit: Hamida Khatoon/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చీరలో చూడచక్కగా కనిపిస్తున్న హమీదా. Image Credit: Hamida Khatoon/ Instagram
3
బిగ్ బాస్ ఇంట్లో తెలుగు సరిగా మాట్లాడటానికి ఇబ్బంది పడిన హమీదా ఇప్పుడు సీరియల్ లో తన నటనతో అదరగొడుతుంది. Image Credit: Hamida Khatoon/ Instagram
4
బ్రహ్మముడి సీరియల్ లో స్వప్నకి జోడీగా రాహుల్( శ్రీకర్ కృష్ణ) నటిస్తున్నాడు. Image Credit: Hamida Khatoon/ Instagram
5
హమీదా అందమైన ఫోటోలు. Image Credit: Hamida Khatoon/ Instagram
6
హమీదా అందమైన ఫోటోలు. Image Credit: Hamida Khatoon/ Instagram