Brahmamudi Serial Hamida: తన అందంతో రాజ్ ని బుట్టలో పడేసుకున్న స్వప్న లేటెస్ట్ ఫోటోస్
ABP Desam | 04 Feb 2023 03:17 PM (IST)
1
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హమీదా. Image Credit: Hamida Khatoon/Instagram
2
స్టార్ మాలో ప్రసారమవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లో స్వప్నగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. Image Credit: Hamida Khatoon/Instagram
3
బిగ్ బాస్ ఇంట్లో తెలుగు మాట్లాడటమే సరిగా రాని హమీదా ఇప్పుడు సీరియల్ లో తన నటనతో అదరగొడుతుంది. Image Credit: Hamida Khatoon/Instagram
4
బ్రహ్మముడి సీరియల్ లో హీరో రాజ్ ని తొలి చూపుతోనే ప్రేమలోకి దింపేసింది. Image Credit: Hamida Khatoon/Instagram
5
మరి అంత అందమైన ముద్దుగుమ్మ ఫోటోస్ మీరు చూసేయండి. Image Credit: Hamida Khatoon/Instagram
6
బ్రహ్మముడి స్వప్న( హమీదా) అందమైన ఫోటోలు. Image Credit: Hamida Khatoon/Instagram
7
బ్రహ్మముడి స్వప్న( హమీదా) అందమైన ఫోటోలు. Image Credit: Hamida Khatoon/Instagram