✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nick Jonas’ birthday: నిక్ జోనస్ బర్త్ డే స్పెషల్... లండన్ నుంచి న్యూయార్క్‌కి ప్రియాంక

ABP Desam   |  16 Sep 2021 10:57 AM (IST)
1

అమెరికా సింగర్, రైటర్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ 29వ పుట్టిన రోజు ఈ రోజు(16-09-2021).. Photo Credit/ priyankachopra Instagram

2

ఈ సందర్భంగా ఈ రొమాంటిక్ కపుల్ షేర్ చేసుకున్న కొన్ని ఫొటోలు చూద్దాం. Photo Credit/ priyankachopra Instagram

3

ప్రస్తుతం ప్రియాంక లండన్‌లో వరుస షూటింగ్లతో బిజీగా ఉంది. Photo Credit/ priyankachopra Instagram

4

భర్త జోనస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక లండన్ నుంచి న్యూయార్క్ వచ్చేసింది. Photo Credit/ priyankachopra Instagram

5

వీరిద్దరూ 2017లో తొలిసారి కలిశారు. మెట్ గాలా, ఆస్కార్స్ వేడుకల్లో కనిపించారు. Photo Credit/ priyankachopra Instagram

6

వీరిద్దరికీ వయస్సులో చాలా తేడా ఉంది. నిక్ కంటే ప్రియాంక 10ఏళ్లు పెద్దది.Photo Credit/ priyankachopra Instagram

7

2018లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. Photo Credit/ priyankachopra Instagram

8

పెళ్లి తర్వాత ప్రియాంక న్యూయార్క్‌కి మకాం మార్చింది. Photo Credit/ priyankachopra Instagram

9

ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్‌లో Jee Le Zaraa సినిమాలో అలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. Photo Credit/ priyankachopra Instagram

10

అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన ఫొటో.Photo Credit/ priyankachopra Instagram

11

హోలీ సందర్భంగా షేర్ చేసిన ఫొటో. Photo Credit/ priyankachopra Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nick Jonas’ birthday: నిక్ జోనస్ బర్త్ డే స్పెషల్... లండన్ నుంచి న్యూయార్క్‌కి ప్రియాంక
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.