Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Bindu Madhavi: అందమైన ఆడపులి బిగ్‌బాస్ బిందు మాధవి
బిందుమాధవి కొన్ని సినిమాలు తెలుగులో చేసినప్పటికీ ఆమెకు ప్రత్యేకంగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ కారణంగా చాలా గుర్తింపు సాధించింది. -Image Credit:Bindu Madhavi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ ఆడపులిగా పేరు తెచ్చుకుంది బిందు మాధవి. టైటిల్ రేసులో అఖిల్ తో పోటీ పడుతోంది. -Image Credit:Bindu Madhavi/Instagram
తెలుగమ్మాయే అయినా ఇక్కడ పెద్దగా అవకాశాలు రాక చెన్నై వెళ్లిపోయింది. అక్కడ సినిమాలు అవాకాశాలు రావడంతో స్థిరపడిపోయింది. -Image Credit:Bindu Madhavi/Instagram
బిగ్ బాస్ లో మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -Image Credit:Bindu Madhavi/Instagram
బిగ్ బాస్ ఓటీటీ ట్రోఫీని అఖిల్ లేదా బిందు మాధవి గెలిచే అవకాశాలు ఉన్నాయి. -Image Credit:Bindu Madhavi/Instagram
బిందు మాధవి ఫోటోలు -Image Credit:Bindu Madhavi/Instagram