ఆఫ్రికన్ కంట్రీలో బిగ్ బాస్ బ్యూటీ- సముద్రపు తీరంలో జల్సా
ABP Desam
Updated at:
26 Aug 2023 02:23 PM (IST)
1
తెలుగు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది.
3
ఓ వైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
4
ప్రస్తుతం ఆఫ్రికన్ కంట్రీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
5
సముద్రపు ఒడ్డున నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది.
6
ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Anupama Parameswaran/Instagram