హాలీవుడ్ హీరోయిన్ రేంజ్‌లో - మెరిసిపోతున్న ‘మౌనిత’!
ABP Desam
Updated at:
25 Aug 2023 10:36 PM (IST)
1
టీవీ సెలబ్రిటీ శోభా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె పింక్ కలర్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.
3
2013లో అగ్నిసాక్షి అనే కన్నడ సీరియల్‌తో శోభా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
4
తెలుగులో ‘అష్టాచెమ్మా’, ‘కార్తీక దీపం’ సీరియల్స్‌లో నటించారు.
5
కార్తీక దీపంలో మౌనిత పాత్రతో శోభకు మంచి పేరు వచ్చింది.
6
స్టార్ మా పరివార్ అవార్డులను కూడా శోభా గెలుచుకున్నారు.