Hamida: దుబాయ్‌కు చెక్కేసిన హమీద, అద్భుతమైన ఫొటోలతో ఔరా అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ సీజన్-5తో తెలుగువారికి దగ్గరైన హమీదా.. హౌస్‌లో ఉన్నది కొద్దిరోజులే. సింగర్ శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ వల్ల హమీదా బాగా పాపులర్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీరామ్, హమీదాలు మంచి స్నేహితులుగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు.. హమీదా దుబాయ్‌కు రావాలని శ్రీరామ్‌ను ఆహ్వానించింది. అయితే, శ్రీరామ్ ఇప్పుడు ‘తెలుగు ఐడల్’లో యాంకర్ కావడంతో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం హమీదా దుబాయ్‌లోనే ఉంది. తాను ఎంతో ఇష్టపడే దుబాయ్ అందాలను అందమైన చిత్రాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ చిత్రాలను ఇక్కడ చూసేయండి. - Image Credit: Instagram/Hamida Khatoon
దుబాయ్‌కు చెక్కేసిన హమీద, అద్భుతమైన ఫొటోలతో ఔరా అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ - Image Credit: Instagram/Hamida Khatoon

బిగ్ బాస్ బ్యూటీ హమీదా- Image Credit: Instagram/Hamida Khatoon

శ్రీరామ్‌తో బిగ్ బాస్ బ్యూటీ హమీదా- Image Credit: Instagram/Hamida Khatoon