Siri Hanumanth Photos : 'బీ యూవర్ ఓన్ బ్యూటీ' అంటున్న బిగ్ బాస్ సిరి
Geddam Vijaya Madhuri
Updated at:
20 Nov 2023 07:27 AM (IST)
1
బిగ్‌బాస్ చూసే వారికి సిరి హన్మంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆమె వెళ్లిన సీజన్ పలు వివాదాలకు దారి తీసింది.
3
బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక మాత్రం ఈ పాప కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది.
4
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
5
ప్రస్తుతం పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది.
6
27 ఏళ్ల ఈ బ్యూటీ శ్రీహాన్‌తో కొన్నేళ్లుగా డేటింగ్లో ఉంది. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.