Lahari Shari: బిగ్ బాస్ బ్యూటీ లహరి శ్రీ లేటెస్ట్ స్టిల్స్.. హల్లో విత్ యెల్లో!
'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి శ్రీ ‘బిగ్ బాస్ సీజన్ 5’లో కంటెస్టెంట్‌గా తన లక్ పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్‌లో త్వరగానే ఎలిమినేటైనా.. ప్రేక్షకులను మాత్రమే బాగానే ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా తన గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రియాతో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేయక తప్పలేదు. అయితే, లహరీ ఫొటోషూట్‌లతో అప్పుడప్పుడు తన అభిమానులు ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో ‘మల్లో విత్ యెల్లో’ అంటూ లేటెస్ట్ పిక్స్‌ను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను ఇక్కడ చూసేయండి మరి. - Image Credit: Lahari Shari/Instagram
బిగ్ బాస్ బ్యూటీ లహరి శ్రీ లేటెస్ట్ స్టిల్స్.. హల్లో విత్ యెల్లో! - Image Credit: Lahari Shari/Instagram