Rathika Reentry : బిగ్‌బాస్‌లో రతిక రీ ఎంట్రీ ? దేవుడు మరో అవకాశం ఇస్తాడంటున్న బ్యూటీ
ABP Desam
Updated at:
15 Oct 2023 11:09 AM (IST)
1
బిగ్‌బాస్ బ్యూటీ రతిక రీ ఎంట్రీకి మరో అవకాశం ఇచ్చిన బిగ్ బాస్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన రతిక.
3
దేవుడు ఖచ్చితంగా రెండవ అవకాశం ఇస్తాడంటున్న బ్యూటీ.
4
అవకాశం ఇస్తే.. అత్యుత్తమ ఆటతీరును అందిస్తానంటూ అభ్యర్థించిన రతిక.
5
నా ఫ్యాన్స్ నన్ను మళ్లీ ఇంట్లో చూడలనుకుంటున్నారు.
6
నాగార్జున సర్‌తో కలిసి మళ్లీ బిగ్‌బాస్ 7 వేదికపైకి రావడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్.
7
దీంతో రీ ఎంట్రీ ఇచ్చేది రతికనే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.