Apsara Rani: 'హంట్' భామ అప్సర రాణితో 'బిగ్ బాస్' మానస్
బిగ్ బాస్ మానస్, అప్సర రాణి నటించిన సినిమా ప్యారా కుల్హాద్. Image Credit: Apsara Rani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాలోని స్టిల్స్ ని అప్సర రాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. Image Credit: Apsara Rani/Instagram
ఆర్జీవితో సినిమాల తర్వాత ఈ బ్యూటీ కి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస గ్లామర్ రోల్స్ లలో నటిస్తోంది. Image Credit: Apsara Rani/Instagram
రవితేజ ‘క్రాక్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత హంట్ సినిమాలో మరో ఐటెం సాంగ్ చేసింది. Image Credit: Apsara Rani/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అప్సర బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. Image Credit: Apsara Rani/Instagram
అప్సర రాణి అందమైన ఫోటోలు. Image Credit: Apsara Rani/Instagram