✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ariyana Glory: లెహంగాలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. 

ABP Desam   |  19 Jan 2022 02:23 PM (IST)
1

అప్పటివరకు అరియనా అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. (Photo Courtesy: Instagram)

2

షోలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.(Photo Courtesy: Instagram)

3

చివరి వరకు హౌస్ లో ఉండి తన సత్తా చాటింది. (Photo Courtesy: Instagram)

4

సోహెల్ తో ఆమె గిల్లికజ్జాలు షోకి హయ్యెస్ట్ టీఆర్ఫీను తీసుకొచ్చింది. (Photo Courtesy: Instagram)

5

హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె సినిమాలతో బిజీ అయింది. (Photo Courtesy: Instagram)

6

ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు చేస్తూనే సైడ్ క్యారెక్టర్స్ లో కొన్ని సినిమాలు ఒప్పుకుంది. (Photo Courtesy: Instagram)

7

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)

8

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. (Photo Courtesy: Instagram)

9

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Photo Courtesy: Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ariyana Glory: లెహంగాలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు.. 
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.