Alekhya Harika: బిగ్ బాస్ బ్యూటీ హాట్ అవతార్, ఫొటోలు వైరల్

బిగ్ బాస్ బ్యూటీ హాట్ అవతార్, ఫొటోలు వైరల్
వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన అలేఖ్యా హారికాకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చింది. (Photo Courtesy: Instagram)
ఈ షోతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. (Photo Courtesy: Instagram)
తన తెలంగాణ యాస, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. (Photo Courtesy: Instagram)
దేత్తడి అనే పేరుతో యూట్యూబ్ లో ఈమెకి సంబంధించిన వీడియోలు చాలానే ఉంటాయి. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. (Photo Courtesy: Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
హారికను హాట్ గెటప్ లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Photo Courtesy: Instagram)
అలేఖ్యా హారిక లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)
అలేఖ్యా హారిక లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)