Bindu Madhavi: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - బిందు మాధవి బర్త్ డే సెలబ్రేషన్స్
ABP Desam | 15 Jun 2022 09:32 PM (IST)

బిందు మాధవి బర్త్ డే సెలబ్రేషన్స్
1
తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకుంది బిందు మాధవి.
2
తెలుగులో ఈమె నటించిన 'ఆవకాయ్ బిరియాని', 'బంపర్ ఆఫర్' లాంటి సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.
3
తెలుగులో ఆమె చివరిగా 'పిల్ల జమీందార్' సినిమాలో కనిపించింది. ఆ తరువాత కోలీవుడ్ లో బిజీ అయింది.
4
ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని.. ఫినాలే విజేతగా ట్రోఫీ అందుకుంది.
5
జూన్ 14న ఈ బ్యూటీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.
6
ఈ సందర్భంగా అభిమానులు ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు.
7
ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం..
8
బిందు మాధవి బర్త్ డే సెలెబ్రేషన్స్