Bigg Boss Inaya Sultana: ఇనయా నయా లుక్.. లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ!
‘బిగ్ బాస్’ సీజన్ 6లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఇనయా సుల్తానా. ఆఫర్ల సంగతెలా ఉన్నాకానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. వెకేషన్లో ఉన్న ఇనయా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే..
గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు చెప్పింది ఇనయా. ‘బిగ్ బాస్’ షోలో పార్టిసిపేట్ చేయడం కన్నా ముందు రామ్ గోపాల్ వర్మ ఈమెను పాపులర్ చేశాడు. ఆర్జీవీతో ఇనయా డాన్సులు,ఫొటోస్ చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.
‘బిగ్ బాస్’ నుంచి వచ్చిన తర్వాత ఇనయాకు పెద్దగా సినిమా అవకాశాలేవీ రాలేదు..అయినా తగ్గేదేలే అన్నట్టు సోషల్ మీడియాలో ఇలా చెలరేగిపోతోంది
ఒక్కోసారి పద్ధతిగా.. మరోసారి గ్లామర్‌గా టాలెంట్ చూపిస్తోంది ఇనయా సుల్తానా. ఆమె గ్లామర్ చూసి.. అభిమానులు ఫిదా అయిపోయారు.
ఇనాయా సుల్తానా (Images Source : Instagram/Doulath Sulthana)
ఇనాయా సుల్తానా (Images Source : Instagram/Doulath Sulthana)